Maths Squares and square roots
16 Sep 2020
Suresh kumar Mutyala
Class 8
Telugu

Description

ఏదైనా సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్దంగా వ్రాయగలిగితే , అట్టి సంఖ్యను వర్గసంఖ్య అంటారు.రెండు సమాన కారణాంకాలలో ఒక దానిని మొదటి సంఖ్య వర్గమూలం అంటారు